సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన తాతయ్య

సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన తాతయ్య

NTR: జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన 11 మందికి మొత్తం రూ.3,43,234 సాయం మంజూరైయాయి. ఈ రోజు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గ్రామంలో పర్యటించి, స్వయంగా బాధితులకు అందజేశారు. ఈ సహాయాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రావూరి విశ్వనాథం, కారుపాటి డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.