సంగంలో 12 నుంచి ఆధార్ క్యాంపులు

సంగంలో 12 నుంచి ఆధార్ క్యాంపులు

NLR: సంగం మండలంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ షాలెట్ తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి 15 వరకు పడమటిపాలెం, వంగల్లు, తరుణవాయి, దువ్వూరు, మర్రిపాడు, కొరిమెర్ల, పెరమన సచివాలయాల్లో క్యాంపులు నిర్వాహిస్తారన్నారు. ఆరేళ్లలోపు చిన్నారులకు కొత్తగా ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేట్ సేవలందించనున్నట్లు పేర్కొన్నారు.