'నాణ్యత రాజు' పుట్టినిల్లు ఏదో తెలుసా.?

'నాణ్యత రాజు' పుట్టినిల్లు ఏదో తెలుసా.?

బాపట్లలో అభివృద్ధి చేసిన BPT 5204 (సాంబా మహసూరి) ప్రపంచ ప్రసిద్ధ వరి ప్రస్తుతం AP&TGలో లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఇది అద్భుతమైన రుచి, ధాన్యం నాణ్యతతో 'నాణ్యత రాజు'గా ప్రసిద్ధి చెందింది. దీంతో పాటు BPT 3291-సోనా మహసూరి, BPT 2231-అక్షయ మరెన్నో వంగడాలు మ్యుటేషన్ బ్రీడింగ్ పద్ధతిలో అభివృద్ధి చేశారు. దీనికి గల ప్రధాన కారణం దక్షిణ తొలి వ్యవసాయ కళాశాల ANGRAU BPTలో స్థాపించబడమే.