అన్నారంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

అన్నారంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

కామారెడ్డి: రామరెడ్డి మండలం అన్నారం గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పనుల వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించి, 400 మంది కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి మాట్లాడుతూ.. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.