మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* రేపటి నుంచి జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు: SP డీ.వీ శ్రీనివాస రావు
* కొల్చారం మండలంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి: MLA సునీత లక్ష్మారెడ్డి
* ఏప్రిల్ 2న అన్ని పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
* తూప్రాన్ మున్సిపాలిటీలో ఎర్లీ బర్డ్ స్కీమ్ సద్వినియోగం చేసుకోవాలి: కమిషనర్ గణేష్