VIDEO: ఘనంగా అఖిలభారత మహాసభల పతాకావిష్కరణ
కృష్ణా: డిసెంబరు 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయు అఖిల భారత మహాసభల పతాకావిష్కరణ కార్యక్రమం గుడివాడ సీఐటీయు కార్యాలయంలో శనివారం జరిగింది. కేంద్రంలో బీజీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న నిరంకుశ విధానాలు కార్మిక హక్కులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని సీపీఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ సీపీ రెడ్డి విమర్శించారు.