పెద్ద ముప్పారంను మండలంగా చేయాలని డిమాండ్

పెద్ద ముప్పారంను మండలంగా చేయాలని డిమాండ్

WGL: జిల్లా పెద్ద ముప్పారం మేజర్ పంచాయతీలో ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో గ్రామ సమగ్రాభివృద్ధికి 25 డిమాండ్లను ప్రభుత్వానికి సమర్పించాలని తీర్మానించారు. సుమారు 20 వేల జనాభా ఉన్న ఈ గ్రామాన్ని ప్రత్యేక మండలం లేదా మున్సిపాలిటీగా చేయాలని డిమాండ్ చేశారు. మిడతపల్లి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామస్తులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.