హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దుకు గ్రామసభ తీర్మానం

హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దుకు  గ్రామసభ తీర్మానం

ASR: బస్కి పంచాయతీలోని కొర్రగుడ గ్రామంలో హైడ్రో పవర్ ప్రోజెక్ట్ నిర్మాణం కోసం నవయుగ, అదానీ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం13'51'2 జీ.వో నెంబర్‌లు జారీ చేసింది. ఈమేరకు జారీ చేసిన జీ.వో లన్నీ రద్దు చేయాలని సర్పంచ్ పాడి రమేశ్ కోరారు. ఈ మేరకు పిసా కమిటి సభ్యులు, అఖిల పక్షం నాయకులు, గిరిజనులు ఏకగ్రీవంగా పంచాయతి తీర్మాణం చేశారు.