VIDEO: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పర్యటకుల తాకిడి

NZB: మెండోరా మండలం పోచంపాడులోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో పర్యటకుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పలువురు కుటుంబ సభ్యులతో కలిసి ప్రాజెక్ట్‌ను వీక్షించడానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు.