జలాశయానికి పెరిగిన ఇన్ ఫ్లో

జలాశయానికి పెరిగిన ఇన్ ఫ్లో

KRNL: తుంగభద్ర జలాశయం ఎగువ నుంచి వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం పెరిగిందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి 68,562 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగిందని పేర్కొన్నారు. 26 గేట్లు తెరవడంతో పాటు వివిధ కాల్వలకు, విద్యుత్ ఉత్పత్తి కలిపి మొత్తంగా 98,299 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.