పుతిన్‌తో విందులో శశి థరూర్‌.. కాంగ్రెస్‌ ఆగ్రహం

పుతిన్‌తో విందులో శశి థరూర్‌.. కాంగ్రెస్‌ ఆగ్రహం

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో కాంగ్రెస్ MP శశిథరూర్ పాల్గొన్నారు. తాజాగా దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్ ఖేడా స్పందించారు. కేంద్రం ఆహ్వానాన్ని థరూర్‌ అంగీకరించడం ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై BJP ఎంపీ మనోజ్‌ తివారీ స్పందిస్తూ.. ఆయన్ను ఆహ్వానిస్తే కాంగ్రెస్‌కు సమస్య ఏంటని ప్రశ్నించారు.