VIDEO: గోద్రెజ్ ఆగ్రోవేట్ పరిశ్రమను స్థాపించిన మంత్రి

VIDEO: గోద్రెజ్ ఆగ్రోవేట్ పరిశ్రమను స్థాపించిన మంత్రి

ELR: ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లి గ్రామంలో మంగళవారం గోద్రెజ్ ఆగ్రోవేట్ పరిశ్రమకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గోద్రెజ్ ఆగ్రోవేట్ పరిశ్రమను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రీసెల్వి, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.