VIDEO: ఎమ్మెల్యే వేగుళ్ల కు మున్సిపల్ కౌన్సిలర్లు అభినందనలు

VIDEO: ఎమ్మెల్యే వేగుళ్ల కు మున్సిపల్ కౌన్సిలర్లు అభినందనలు

కోనసీమ: మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసే విధంగా విశేష కృషి చేస్తున్న రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ని శనివారం పలువురు అభినందించారు. మండపేటలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేతలు, కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కలిసి శాలువాలు వేసి ఘనంగా సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లాలో కలిపే విషయం చెప్పడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.