ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరుడైన యోధుడు

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరుడైన యోధుడు

KMM: నెలకొండపల్లి మండల కేంద్రంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకను సర్పంచ్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ మేరకు ఆమె పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి మాట్లాడుతూ.. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి, తెలుగు ప్రజల కోసం ప్రాణాలర్పించిన గొప్ప త్యాగధనుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.