IND VS AUS: రేపే ఫైనల్ ఫైట్

IND VS AUS: రేపే ఫైనల్ ఫైట్

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ రేపు జరగనుంది. గబ్బా వేదికగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత్ 2-1 లీడ్‌లో ఉంది. దీంతో ఆసీస్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో మ్యాచ్‌పై భారీ ఉత్కంఠ నెలకొంది. జియో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను చూడవచ్చు.