గోదావరి స్కూల్ ఘటనపై హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం

గోదావరి స్కూల్ ఘటనపై హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం

VZM: గరావిడిలోని గోదావరి స్కూల్‌లో శివ మాల వేసుకున్న విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించవద్దని స్కూల్ యాజమాన్యం చెప్పిందని సెక్యూరిటీ గార్డ్ తెలిపారు. విద్యార్థిని ప్రశ్నించిన తీర పట్ల విశ్వ హిందూ పరిషత్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. వివరణ ఇవ్వకపోతే ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించింది.