నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నకిరేకల్లో ఉగాది పంచాంగం శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం
➢ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా రెండో స్థానం
➢ గ్యాస్ కొరతతో చేర్వుగట్లు ఆలయంలో ప్రసాదాలు, నిత్యాన్నదాన తయారీ నిలిచిపోయే ప్రమాదం
➢ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి