BREAKING: బిల్డింగ్స్ రూల్స్‌లో కీలక మార్పులు
TG: బిల్డింగ్ రూల్స్‌లో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ TDR వినియోగంపై కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హై రైజ్‌గా గుర్తించింది. 750-2000 చ.మీ. ప్లాట్లలో 18-21 మీటర్ల భవనాలకు TDR తప్పనిసరి. నాన్ హై రైజ్ బిల్డింగ్స్‌కు సెట్‌బ్యాక్ సడలింపు. హై రైజ్ భవనాల్లో 10 శాతం వరకు సెట్‌బ్యాక్ రిలాక్సేషన్‌కు అనుమతి ఇచ్చింది.