ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే దాకా ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దు

ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే దాకా ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దు

MBNR: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే దాకా ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని గుద్దటి ప్రవీణ్ మాదిగ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. అచ్చంపేట మండలంలోని చెన్నారం గ్రామంలో ఎంఆర్పీఎస్ నూతన కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా గుద్దటి ప్రవీణ్ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు మాదిగల సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.