డేటా సేకరణ, ఫీల్డ్ మార్గదర్శకాలపై ట్రైనర్ల వివరణ

డేటా సేకరణ, ఫీల్డ్ మార్గదర్శకాలపై ట్రైనర్ల వివరణ

అన్నమయ్య: రాయచోటీ పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఇవాళ ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణను కే.గౌస్ పీర్, పి.ఇంతియాజ్ ఖాన్, ఎస్.జఫరుద్దీన్, జీ.వెంకట రమణ ట్రైనర్లుగా సమర్థవంతంగా నిర్వహించారు. రెండు బ్యాచ్‌లుగా విభజించి, ప్రతి బ్యాచ్‌లో 50 మందికి శిక్షణ ఇచ్చారు.