VIDEO: రెండు ఓడిపోయి ఐదు ఉప ఎన్నికల్లో గెలిచాం: KTR
HYD: 2014 నుంచి 2023 వరకు మన రాష్ట్రంలో చాలా ఉప ఎన్నికలు జరిగాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 7 ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఓడిపోయిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ- 2 మాత్రమే ఓడిపోయి, 5 ఉప ఎన్నికల్లో గెలిచామని గుర్తు చేశారు.