'కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమ అభివృద్ధి'

'కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమ అభివృద్ధి'

కోనసీమ: సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ అన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందిచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని 23,24 వార్డుల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌లు బొడ్డు రామకృష్ణ, కడియాల వెంకట లక్ష్మిలతో కలిసి శనివారం ఫించన్లు పంపిణీ చేశారు.