జాబ్ మేళా కరపత్రాలను ఆవిష్కరించిన భూమా

జాబ్ మేళా కరపత్రాలను ఆవిష్కరించిన భూమా

NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో ఈనెల 15న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొని 800 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఇవాళ భూమా ఆవిష్కరించారు.