VIDEO: పాకాలలో భారీగా బంగారం చోరీ
TPT: తిరుపతి జిల్లా పాకాల మండలం శంఖంపల్లెలో దొంగతనం కలకలం రేపింది. అనారోగ్యంతో హాస్పిటల్‌కు వెళ్లిన వసంతమ్మ ఇంటిని దొంగలు టార్గెట్ చేశారు. మధ్యాహ్నం సమయానికి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. దీంతో సుమారు 80 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే వసంతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.