మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

సత్యసాయి: హిందూపురం ముక్కిడి పేటలోని ఓల్డ్ SC హాస్టల్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో 16-35 ఏళ్ల SC మహిళలకు ఉచితంగా రెండు నెలల టైలరింగ్ శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్న వారు 9052901657 నెంబరు ద్వారా సంప్రదించవచ్చు అన్నారు.