మహంకాళి అమ్మవారికి లక్ష విరాళం

మహంకాళి అమ్మవారికి లక్ష విరాళం

PLD: నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలోని మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి భక్తులు ముందుకు వస్తున్నారు. సత్తెనపల్లికి చెందిన బండి రాములమ్మ జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్, ఈవో మాధవిదేవి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.