ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్
✦ పెనుమంట్ర సీడీపీవో కార్యాలయంలో జీతాలు పెంచాలంటూ అంగన్వాడీల ధర్నా
✦ ఆచంట మండలంలో ఏప్రిల్ 7 నుంచి 15 వరకు ప్రత్యేక గ్రామసభలు: MRO సోమేశ్వరరావు
✦ పిప్పర జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు