VIRAL VIDEO: కట్టెల పొయ్యిపై వంట

VIRAL VIDEO: కట్టెల పొయ్యిపై వంట

TG: హైదరాబాద్‌లో గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ అందక కొన్ని హోటళ్లు మూతపడగా, మరికొన్ని కట్టెల పొయ్యిలపైనే వంటలు కానిస్తున్నాయి. సినీ హీరో నాగశౌర్య తల్లి ఉషా మాల్పూరీ సైతం తన రెస్టారెంట్‌లో కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తున్నారు. పొగ వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామని ఆమె చెబుతున్న వీడియో SMలో వైరల్ అవుతోంది.