నేడు జాబ్ మేళా

నేడు జాబ్ మేళా

సంగారెడ్డి పట్టణంలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో నేడు ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో జ్యోతి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.