వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోతారు:పెద్దిరెడ్డి

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోతారు:పెద్దిరెడ్డి

CTR: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోతారని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి వాటిని పూర్తిచేయాలనుకోవడం ఒక చరిత్రని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం దానిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని ఆరోపించారు.