రష్మిక కొత్త మూవీ టీజర్ వచ్చేసింది

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న సినిమా 'థామా'. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్.. 'వరల్డ్ ఆఫ్ థామా' పేరుతో విడుదల చేశారు. సూపర్ పవర్స్‌తో కూడిన ఓ రొమాంటిక్ మూవీగా ఈ చిత్రం రాబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కిస్తున్నారు.