ఉమ్మడి మెదక్ జిల్లా TOP NEWS @ 12PM

➢ శభాష్ పల్లిలో ప్రియుడి కోసం కన్నకూతురినే కడతేర్చిన తల్లి
➢ ఏడుపాయలలో మళ్లీ కొనసాగుతున్న వరద
➢ సింగూర్ ప్రాజెక్టుకు 12 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
➢ SRD జిల్లాలో ఓపెన్ స్కూల్లో ప్రవేశాల గడువు పొడిగింపు: DEO వెంకటేశ్వర్లు
➢ సిద్దిపేటలో జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే హరీష్ రావు