ఎస్టీ రైతుల భూముల్లో అభివృద్ధిపై అవగాహన

ఎస్టీ రైతుల భూముల్లో అభివృద్ధిపై అవగాహన

SRD: ఎస్టీ రైతుల భూముల్లో భూగర్భ జలాల అభివృద్ధి కోసం వాటర్ సంస్థ ద్వారా చేపట్టిన నీటి నిల్వ కుంటలు విజయవంతమయ్యాయని కంగ్టి వాటర్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ రవి ప్రసాద్ తెలిపారు. మంగళవారం సిర్గాపూర్ మండలం కిషన్‌ నాయక్ తండాలో అభివృద్ధి పనులపై రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన రైతులకు అవగాహన కల్పించారు.. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులు పరిశీలించారు.