ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా మాజీ లెఫ్ట్‌నెంట్

ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా మాజీ లెఫ్ట్‌నెంట్

NLG: SLBC సొరంగా మార్గాన్ని పూర్తిచేయడానికీ ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా మాజీ లెఫ్ట్‌నెంట్ జనరల్ హర్పాల్ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి ఉత్తమ్ అభ్యర్ధన మేరకు ఈ పదవి చేయడానికి అంగీకరించారు. డిఫెన్స్ ఇంజనీరింగ్ విభాగంలో 40 ఏళ్ల అనుభం కలిగిన ఆయన 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఎలాంటి జీతం తీసుకోకుండా పనిచేయడానికి ఆయన ఒప్పుకోవడం గమనార్హం.