డీఏ చెల్లింపు ఆదేశాల్లో మార్పులు

డీఏ చెల్లింపు ఆదేశాల్లో మార్పులు

KDP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల DA జీవోలో మార్పులు చేసింది. రిటైర్మెంట్ సమయంలో DA బకాయిలు కలిపేలా నిన్న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మంగళవారం మళ్లీ మార్పులు చేస్తూ కొత్త జీవోను రిలీజ్ చేసింది. ఇవాళ్టి నుంచి ఏడాదిలోపు ఉద్యోగులకు DA చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. నిన్న 3.64 శాతం DA పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.