హనుమకొండలో జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్

హనుమకొండలో జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్

HNK: పట్టణంలోని JNS స్టేడియంలో ఐదవ జాతీయ స్థాయి అండర్-23 మెన్ అండ్ ఉమెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఇవాళ ప్రకటించింది. ఈ పోటీలు వచ్చే నెల 16 నుంచి 18 వరకు జరగనున్నాయి. పోటీలను విజయవంతం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని అసోసియేషన్ సభ్యులు కోరారు.