PGRS పై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

VZM: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. CM, డిప్యూటీ CM, మంత్రి లోకేష్ కార్యాలయాలకు జిల్లా నుంచి అందిన దరఖాస్తులపై కలెక్టర్ తమ కార్యాలయంలో మంగళవారం సుదీర్ఘంగా సమీక్షించారు. బాధితులతో మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు.