టీడీపీ నేత ఇంట్లో అంబలి సేవించిన ఎమ్మెల్యే

టీడీపీ నేత ఇంట్లో అంబలి సేవించిన ఎమ్మెల్యే

WNP: నాగర్ కర్నూల్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు రాములు ఇంట్లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ప్రముఖులు అంబలి సేవించారు. ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలానగర్‌లోని రాములు ఇంటికి వెళ్లగా, వారు అంబలి ఇచ్చి ఆప్యాయత చూపారు. కాసేపు రాజకీయ విశేషాలు ముచ్చటించి ప్రచారంలో పాల్గొన్నారు.