రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న ఏఎన్ఎంలు
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ఏఎన్ఎంలు పద్మ, మంజుల ఇద్దరు వరల్డ్ హెల్త్ డే ప్రోగ్రాంలో భాగంగా వందశాతం అచీవ్‌మెంట్ సాధించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి అవార్డులను రాష్ట్ర హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా అందుకున్నట్లు డాక్టర్ సురేష్ తెలిపారు.