అసెంబ్లీలో విద్యార్థుల సందడి

అసెంబ్లీలో విద్యార్థుల సందడి

GNTR: చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలు, చట్టాల రూపకల్పనపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా గురువారం సుమారు 300 మంది విద్యార్థులు అసెంబ్లీ సభను సందర్శించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు విద్యార్థులతో ముచ్చటించారు.