VIDEO: శ్రీ మల్లికార్జున స్వామి రథోత్సవం
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు సోమవారం రాత్రి రథోత్సవం, పురవీధి సేవ, రథంగా హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామి భక్తులకు ప్రత్యేక దర్శనమిచ్చారు, విశేష భక్తిభావంతో పాల్గొన్న భక్తులు ఉత్సవాన్ని ఆనందించారు. ఈ కార్యక్రమంలో ఈవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.