ఆటో డ్రైవర్ కుమార్తెకు స్టేట్ సెకండ్ ర్యాంక్

ఆటో డ్రైవర్ కుమార్తెకు స్టేట్ సెకండ్ ర్యాంక్

GDWL: గద్వాల మైనార్టీ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎండి. సన ఇంటర్ ప్రథమ సంవత్సరం (BiPC)లో సంచలనం సృష్టించింది. 437/440 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు కైవసం చేసుకుంది. తండ్రి ఆటో డ్రైవర్ అయినా, పేదరికాన్ని జయించి ఆమె సాధించిన విజయాన్ని ప్రిన్సిపల్ పార్వతి, అధ్యాపకులు ఘనంగా అభినందించారు.