'బీసీల 42% రిజర్వేషన్లకు మద్దతు'
GDWL: తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు IFTU మద్దతు ఉంటుందని, రేపు జరగబోయే బీసీ సన్నాహక సమావేశాన్ని జయప్రదం చేయాలని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ పేర్కొన్నారు. శనివారం మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు.