అన్నదాత సంక్షేమమే లక్ష్యం: BLR

అన్నదాత సంక్షేమమే లక్ష్యం: BLR

NLG: రైతులు, రైస్ మిల్లర్లు నియోజకవర్గానికి రెండు కళ్లు వంటి వారని, వారిద్దరినీ సమన్వయంతో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. MLG రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు రైతులకు పూర్తిస్థాయిలో సహకరించాలని, నాణ్యతకు అనుగుణంగా మద్దతు ధర కల్పించాలని సూచించారు.