'NCPL కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరం'

'NCPL కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరం'

PPM: NCPL వంటి పెద్ద కంపెనీ ద్వారా మన్యం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామంలో NCPL కంపెనీ ఆధ్వర్యంలో సీఎస్ఆర్లో భాగంగా అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.