జవాన్ మురళీ నాయక్ మృతి బాధాకరం: ఎమ్మెల్యే

జవాన్ మురళీ నాయక్ మృతి బాధాకరం: ఎమ్మెల్యే

PLD: జమ్మూ కశ్మీర్‌లో పాకిస్తాన్ కాల్పుల్లో మరణించిన జవాన్ మురళీ నాయక్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం ఓ ప్రకటనలో అన్నారు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలర్పించడం బాధాకరమని, ఆయన త్యాగాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మురళీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.