ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

MLG: ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను అందిస్తుందని కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. ఈ మేరకు మొదటి విడతలో మంజూరు అయిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరగ పూర్తిచేయాలని సూచించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వెంకటాపూర్ మండలం నల్లగుంట, ఎల్లారెడ్డి పల్లెలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు.