నేడే గొల్లపల్లిలో సిరిమానోత్సవం

నేడే గొల్లపల్లిలో సిరిమానోత్సవం

VZM: గొల్లపల్లిలో రెండో రోజు దాడితల్లి అమ్మవారి పండగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకొనేందుకు, గుడి వద్ద మొక్కులు తీర్చుకోడానికి పరిసర గ్రామాల భక్తులు బారులు తీరారు. ఈరోజు సాయంత్రం సిరిమానోత్సవం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సందడి వాతవారణం నెలకొంది. గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.