పుంగనూరులో ముగ్గురు ముద్దాయిలు బైండోవర్

పుంగనూరులో ముగ్గురు ముద్దాయిలు బైండోవర్

CTR: పుంగనూరు పరిధిలోని పాత సారా కేసులో ముగ్గురు ముద్దాయిలను MRO వద్ద ఎక్సైజ్ పోలీసులు సోమవారం బైండోవర్ చేశారు. జువ్వలదిన్నె తాండాకు చెందిన రవీంద్రనాయక్, రమేశ్ నాయక్, నల్లగుట్లపల్లి తాండ‌కు చెందిన ఈశ్వర్ నాయక్‌లను సోమవారం MRO రాము వద్ద బైండోవర్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సారా నిర్మూలనకు చర్యలు చేపట్టినట్లు ఎక్సైజ్ CI సురేశ్ రెడ్డి తెలిపారు.