'మంత్రి కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలి'

'మంత్రి కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలి'

నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానానికి లేఖ రాయడాన్ని బీసీ జేఏసీ ఛైర్మన్ ప్రసన్న కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఈ చర్యకు మంత్రి బీసీ వర్గానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ అనుచరుల కోసం పాకులాడుతారా..? లేక బీసీ సామాజిక వర్గం వైపు ఉంటారో..?  తేల్చుకోవాలని స్పష్టం చేశారు.